• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 01-01-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  50 వేల సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డు

ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటి చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహించిన సామూహిక సూర్య నమస్కారాలు గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




2.  జీఎస్‌టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు

2023 డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.64 లక్షల కోట్లకు చేరాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




3.  పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

4.  ఏపీకి మూడు ఎనర్టియా పురస్కారాలు

పునరుత్పాదక విద్యుత్తు, ఇంధన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించేలా ఫాల్కన్‌ మీడియా, ఎనర్టియా ఫౌండేషన్‌ అందించే ‘16వ ఎనర్టియా అవార్డుల్లో’ ఏపీ రాష్ట్ర విద్యుత్తు సంస్థలు మూడు పురస్కారాలు దక్కించుకున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  వన్డే క్రికెట్‌కు డేవిడ్‌ వార్నర్‌ వీడ్కోలు

దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆస్ట్రేలియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న డేవిడ్‌ వార్నర్‌ వన్డేల నుంచి నిష్క్రమించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.