* పరీక్ష షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఈఏపీసెట్ (TS EAPCET) షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్, 26వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఈఏపీసెట్ స్టడీమెటీరియల్
భౌతికశాస్త్రం |
గణితశాస్త్రం |
రసాయన శాస్త్రం |
వృక్షశాస్త్రం |
జంతుశాస్త్రం |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.