ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలోని మరో 12 పాలిటెక్నిక్ కళాశాలలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు లభించిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఫిబ్రవరి 16న ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని 31 కళాశాలల్లో 60 విభాగాలకు గుర్తింపు లభించినట్లయిందని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.