• facebook
  • whatsapp
  • telegram

Latest News: 10-04-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. JEE Main: ముగిసిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు

జేఈఈ మెయిన్‌ చివరి విడత పేపర్‌-1 పరీక్షలు ఏప్రిల్‌ 9తో ముగిశాయి.  సుమారు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. Inter Results: 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. IIIT: ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో కృత్రిమ మేధ కోర్సులో శిక్షణ

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న అగ్రశ్రేణి విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ కృత్రిమమేధ కోర్సులో ఆరునెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. EMCET training: ఎంసెట్‌ శిక్షణ భవితకు నిచ్చెన

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌ మినహా మిగతా ఐదు జిల్లాల కేజీబీవీల్లో చదివే బాలికల ఆసక్తిని గమనించి 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



5. TET: టెట్‌పై నిరాసక్తి

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. వచ్చే మే 20 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 10వ తేదీతో ముగియనుండగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.