ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చెల్లించిన పరీక్షల ఫీజు వివరాలు, గ్రూపు, మాధ్యమం, సబ్జెక్టు, ద్వితీయ భాష వివరాలను సరిచూసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ సూచించారు. చెక్ లిస్టులో ప్రథమ ఏడాది విద్యార్థులు ఎస్ఎస్సీ హాల్టికెట్ సంఖ్య, ద్వితీయ సంవత్సర రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్టికెట్ సంఖ్యను నమోదు చేసి తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు. చెక్ లిస్టులో ప్రథమ ఏడాది విద్యార్థులు ఎస్ఎస్సీ హాల్టికెట్ సంఖ్య, ద్వితీయ సంవత్సర రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్టికెట్ సంఖ్యను నమోదు చేసి తమ వివరాలు పరిశీలించుకోవచ్చని ఆయన తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.