ఈనాడు, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా జేఎన్టీయూ పరిధిలో అక్టోబరు16న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ మంజూర్హుస్సేన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.