‘ఈనాడు-ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి 90 శాతం పైగా మార్కులు
‣ తెలుగులో వందకి వంద మార్కులు
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ‘ఈనాడు-ప్రతిభ’ రూపొందించి, అందించిన మోడల్ పేపర్ల నుంచి 2023 ప్రభుత్వ ఫైనల్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో దాదాపు 90 శాతం పైగా మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. అత్యధికంగా తెలంగాణ జూనియర్ ఇంటర్ తెలుగు పేపర్‌లో మొత్తం వందకి వంద మార్కుల ప్రశ్నలు ఆ మోడల్ పేపర్లలో కవర్ అయ్యాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందించిన మోడల్ పేపర్లు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఫైనల్ పరీక్షలకు సుమారు మూడు వారాల ముందు ప్రతి సబ్జెక్టుకి అయిదు మోడల్ పేపర్లను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ‘ఈనాడు-ప్రతిభ’ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందించింది. అందులో ఒక పేపర్‌కు పూర్తిగా నిపుణుల సమాధానాలను ఇచ్చింది.
‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు..
తెలంగాణ
జూనియర్ ఇంటర్
సబ్జెక్టు | పేపర్ మొత్తం మార్కులు | ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు |
తెలుగు | 100 | 100 |
ఇంగ్లిష్ | 100 | 72 |
గణితం 1A | 75 | 71 |
గణితం 1B | 75 | 73 |
భౌతికశాస్త్రం | 60 | 54 |
రసాయన శాస్త్రం | 60 | 56 |
వృక్షశాస్త్రం | 60 | 60 |
జంతుశాస్త్రం | 60 | 58 |
సీనియర్ ఇంటర్
సబ్జెక్టు | పేపర్ మొత్తం మార్కులు | ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు |
తెలుగు | 100 | 97 |
ఇంగ్లిష్ | 100 | 76 |
గణితం 2A | 75 | 69 |
గణితం 2B | 75 | 71 |
భౌతికశాస్త్రం | 60 | 57 |
రసాయన శాస్త్రం | 60 | 35 |
వృక్షశాస్త్రం | 60 | 60 |
జంతుశాస్త్రం | 60 | 56 |
ఆంధ్రప్రదేశ్
జూనియర్ ఇంటర్
సబ్జెక్టు | పేపర్ మొత్తం మార్కులు | ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు |
తెలుగు | 100 | 63 |
గణితం 1A | 75 | 44 |
గణితం 1B | 75 | 46 |
భౌతికశాస్త్రం | 60 | 46 |
రసాయన శాస్త్రం | 60 | 56 |
వృక్షశాస్త్రం | 60 | 54 |
జంతుశాస్త్రం | 60 | 52 |
సీనియర్ ఇంటర్
సబ్జెక్టు | పేపర్ మొత్తం మార్కులు | ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు |
తెలుగు | 100 | 73 |
గణితం 2A | 75 | 75 |
గణితం 2B | 75 | 71 |
భౌతికశాస్త్రం | 60 | 56 |
రసాయన శాస్త్రం | 60 | 54 |
వృక్షశాస్త్రం | 60 | 54 |
జంతుశాస్త్రం | 60 | 52 |
‣ ఈనాడు-ప్రతిభ అందించిన ఇంటర్ మోడల్ పేపర్లు