• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Unisys : యునిసిస్‌లో సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఎల్‌1 పోస్టులు 

యూనిసిస్ కంపెనీ సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఎల్1 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఎల్1.

కంపెనీ: యునిసిస్ 

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్.

నైపుణ్యాలు: వెర్బల్, కమ్యూనికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ ఎంఎస్‌ అప్లికేషన్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ (వర్డ్, ఎక్సెల్,ఔట్‌లుక్) తదితర నైపుణ్యాలు ఉండాలి. 

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :