• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Vestas: వెస్టాస్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 

వెస్టాస్ కంపెనీ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ట్రైనీ ఇంజినీర్ 

కంపెనీ: వెస్టాస్

అర్హత: బీటెక్‌ /బీఈ / ఎంటెక్‌/ ఎంఈ, సీఎస్‌ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈ.

నైపుణ్యాలు: సీ++ డెవలప్‌మెంట్ అనుభవం, పైథాన్ & ఎస్‌క్యూఎల్  స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌ పరిజ్ఞానం. గిట్‌, జెంకిన్స్, అట్లాసియన్ సూట్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :