• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Servicenow: సర్వీస్‌నౌలో పేయబుల్ స్పెషలిస్ట్ పోస్టులు 

సర్వీస్‌నౌ కంపెనీ... అకౌంట్ పేయబుల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* అకౌంట్ పేయబుల్ స్పెషలిస్ట్ పోస్టులు

అర్హత: అకౌంటింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. గ్లోబల్‌ అకౌంట్స్‌ పేయబుల్ ఫంక్షన్‌లో 3 ఏళ్ల పని అనుభవం. కంప్యూటర్‌ అనాలిసిస్‌ నైపుణ్యాలు. ప్రాసెస్‌, డాక్యుమెంటేషన్ ఇంప్రూవ్‌మెంట్స్‌లో పరిజ్ఞానం, కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి. 

జాబ్‌ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :