• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ పోస్టులు 

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ తదితర ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. ఇంజినీర్ (ప్రొడక్షన్): 40 పోస్టులు

2. ఇంజినీర్ (మెకానికల్): 15 పోస్టులు

3. ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 12 పోస్టులు

4. ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 11 పోస్టులు

5. ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు

6. ఇంజినీర్ (ఫైర్ & సేఫ్టీ): 03 పోస్టులు

7. సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్): 09 పోస్టులు

8. మెటీరియల్స్ ఆఫీసర్: 06 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 97.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-07-2024.


మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :