దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ కేంద్రీయ విద్యాలయాలు/ జూనియర్ కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఖాళీల భర్తీకి ముంబయిలోని అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు
1. ప్రిన్సిపల్: 06 పోస్టులు
2. స్పెషల్ ఎడ్యుకేటర్: 03 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్, డిప్లొమా, పీజీ, సర్టిఫికెట్ కోర్సు, సీటెట్ స్కోరు, ఇంగ్లిష్ మీడియంలో టీచింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రిన్సిపల్ పోస్టుకు 35 నుంచి 50 ఏళ్లు, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుకు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: గూగుల్ ఫాం ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
IIMJ: ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో సూపర్వైజర్ ఉద్యోగాలు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
RMLH: ఆర్ఎంఎల్హెచ్లో 140 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
BEL: బెల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు