న్యూదిల్లీలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్.. రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
* సీనియర్ రెసిడెంట్: 140 పోస్టులు
విభాగాలు: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాక్ అనస్థీషియా, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఓ అండ్ జీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పీఎంఆర్, రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా, అనాటమీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫిజియాలజీ, ఫార్మకాలజీ.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా/డీఎన్బీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700-రూ.2,08,700.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెంట్రల్ డైరీ అండ్ డిస్పాచ్ సెక్షన్, గేట్ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంఎస్ అండ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 29-06-2024.
రాత పరీక్ష తేదీ: 28-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
IDBI Bank: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
IIMJ: ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో సూపర్వైజర్ ఉద్యోగాలు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
BEL: బెల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు