• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HLL: హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో 63 బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. హిందీ ట్రాన్స్‌లేటర్: 01 పోస్టు

2. ఏరియా సేల్స్‌ మేనేజర్/ అసిస్టెంట్‌ రీజినల్‌ మేనేజర్‌/ డిప్యూటీ మేనేజర్‌: 22 పోస్టులు

3. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-5/ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 11 పోస్టులు

4. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-3, 4: 27 పోస్టులు

5. ఏరియా సేల్స్‌ మెనేజర్‌: 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 63

విభాగాలు: కన్జూమర్‌ బిజినెస్‌ డివిజన్, సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ (వెండింగ్‌ బిజినెస్‌ డివిజన్‌), ఫార్మా డివిజన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు రూ.9000-రూ.18,000. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-4 పోస్టులకు రూ.11,000-రూ.22,000. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-3 పోస్టులకు రూ.10500-రూ.21,000. బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-5, ఏరియా సేల్స్‌ మెనేజర్‌కు రూ.11,500-రూ.23,000. అసిస్టెంట్‌ రీజినల్‌ మేనేజర్‌కు రూ.13,000-30,000. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు రూ.14,000-రూ.32,500.

ఉద్యోగ స్థానం: తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, గుజరాత్, పంజాబ్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, 

దరఖాస్తు విధానం: పోస్టు/ ఈమెయిల్‌ ద్వారా జులై 17 లోపు దరఖాస్తులు పంపించాలి. 

చిరునామా: డీజీఎం(హెచ్‌ఆర్‌), హెచ్‌ఎల్ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌, హాల్‌భవన్‌, #26/4 వెలచేరీ-తంబంరం మెయిన్‌రోడ్‌, పల్లికరనై, చెన్నై. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 03-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :