తమిళనాడు కరూర్‌లోని కరూర్ వైశ్యా బ్యాంక్, ప్రధాన కార్యాలయం.. దేశంలోని ప్రధాన నగరాల్లోని కేవీబీ బ్రాంచుల్లో బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు: బ్రాంచ్ మేనేజర్
సంస్థ: కరూర్ వైశ్యా బ్యాంక్
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: కనీసం ఐదేళ్లు బ్రాంచ్ బ్యాంకింగ్ పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ప్రీ- స్క్రినింగ్, ఇంటర్వ్యూ, బ్యాక్ గ్రౌండ్ అండ్ మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
పని ప్రదేశం: దేశంలోని ప్రధాన నగరాల్లో.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
KOTAK: కొటక్ మహీంద్రా బ్యాంకులో ఏరియా సేల్స్ మేనేజర్ ఉద్యోగాలు
Deloitte: డెలాయిట్‌లో బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
KOTAK: కొటక్ బ్యాంకులో బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు