హైదరాబాద్, బంజారహిల్స్‌లోని కొటక్ మహీంద్రా బ్యాంకు... బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: కొటక్ మహీంద్రా బ్యాంక్
పోస్టు: బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ - బిజినెస్ డెవెలప్మెంట్
అనుభవం: 1 సంవత్సరం.
అర్హత: ఎంబీఏ / గ్రాడ్యుయేట్
నైపుణ్యాలు: సర్వీస్ అండ్ సేల్స్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 03-08-2024.
జాబ్ లొకేషన్: బంజారాహిల్స్, హైదరాబాదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
Deloitte: డెలాయిట్‌లో బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
Tech Mahindra: టెక్ మహీంద్రాలో అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు