హైదరాబాద్‌లోని క్వాల్కామ్ కంపెనీ.. ఇంజినీర్ - క్లౌడ్ టెస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు:
* ఇంజినీర్ - క్లౌడ్ టెస్ట్ పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. క్లౌడ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్, అజూర్ పరిజ్ఞానం. టెస్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్, టూల్స్ బిల్డింగ్ అనుభవం. డెవలపర్‌గా, క్యూఏ ఇంజినీర్‌గా, లేదా ఎస్‌డీఈటీ, జావా లేదా సీ డెవలప్మెంట్, వైట్ బాక్స్ టెస్టింగ్, సీ++, పైథాన్, షెల్ లేదా జావాలో నాలుగేళ్ల పని అనుభవం.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
JHPS, Hyderabad: జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీలు
Tech Mahindra: టెక్ మహీంద్రాలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు
SASI: శశి ఇంజినీరింగ్ కాలేజీలో టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీలు
Meesho: మీషోలో అసోసియేట్ బిజినెస్ మేనేజర్ పోస్టులు
KMGEC: కేశవ్ మెమోరియల్ కాలేజీలో నాన్ టీచింగ్ ఖాళీలు
Qualcomm: క్వాల్కామ్లో పీపీటీ ఎక్స్పర్ట్ పోస్టులు
Zeta: జెటాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ పోస్టులు
Accenture: యాక్సెంచర్‌లో టెక్నాలజీ ఆర్కిటెక్ట్ పోస్టులు
Andra Layola: ఆంధ్ర లయోలా కాలేజీలో టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీలు
Deloitte: డెలాయిట్‌లో క్వాలిటీ అస్యూరెన్స్- అనలిస్ట్ పోస్టులు
Netra Vidyalaya: నేత్ర విద్యాలయలో టీచింగ్ ఖాళీలు
St.Mary: సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీలో టీచింగ్ ఖాళీలు
YASH: యాష్‌లో సాప్-అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులు
MICRON: మైక్రాన్ టెక్నాలజీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
VASAVI: వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్/ నాన్‌టీచింగ్ ఖాళీలు
IGI: ఐజీఐ ఏవియేషన్ సర్వీసులో 1,074 ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు