హైదరాబాద్‌లోని మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ.. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్- ఐటీ ఈటీడీ ఎఫ్ఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు:
* అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్- ఐటీ ఈటీడీ ఎఫ్ఎస్ డెవలపర్ పోస్టులు
అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమానం. వెబ్ డెవెలప్మెంట్లో రెండేళ్ల పని అనుభవం. జావా స్క్రిప్ట్, యాంగులార్, రియాక్ట్ జేఎస్, హెచ్‌టీఎంఎల్5, టైప్ స్క్రిప్ట్, సీఎస్ఎస్ పరిజ్ఞానం, సాఫ్ట్వేర్ షిప్పింగ్ సైకిల్స్ అనుభవం, టెరాడేటా, హడూప్, మ్యాంగోడీబీ, డాట్ నెట్లలో పని అనుభవం ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
SASI: శశి ఇంజినీరింగ్ కాలేజీలో టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీలు
Meesho: మీషోలో అసోసియేట్ బిజినెస్ మేనేజర్ పోస్టులు
KMGEC: కేశవ్ మెమోరియల్ కాలేజీలో నాన్ టీచింగ్ ఖాళీలు
Qualcomm: క్వాల్కామ్లో పీపీటీ ఎక్స్పర్ట్ పోస్టులు
Zeta: జెటాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ పోస్టులు
Accenture: యాక్సెంచర్‌లో టెక్నాలజీ ఆర్కిటెక్ట్ పోస్టులు
Andra Layola: ఆంధ్ర లయోలా కాలేజీలో టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీలు
Deloitte: డెలాయిట్‌లో క్వాలిటీ అస్యూరెన్స్- అనలిస్ట్ పోస్టులు
Netra Vidyalaya: నేత్ర విద్యాలయలో టీచింగ్ ఖాళీలు
St.Mary: సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీలో టీచింగ్ ఖాళీలు
Qualcomm: క్వాల్కమ్లో ఇంజినీర్ పోస్టులు
YASH: యాష్‌లో సాప్-అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులు
VASAVI: వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్/ నాన్‌టీచింగ్ ఖాళీలు
IGI: ఐజీఐ ఏవియేషన్ సర్వీసులో 1,074 ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు