• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Tech Mahindra: టెక్ మహీంద్రాలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు 

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ... ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల పని అనుభవం. ఎస్‌/ 4 హెచ్‌ఏఎన్‌ఏ-1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్కిల్స్‌ ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 23-05-2024.



మరింత సమాచారం... మీ కోసం!

ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

విదేశీ విద్యకు ఉపకార వేతనాలు

అమెరికాలో విద్యకు అడుగువేసే ముందు!

‣ కెనడాలో కోర్సులు చేసేద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :