• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Dentsu: డెంట్సూలో అనలిస్ట్‌ పోస్టులు 

డెంట్సూ కంపెనీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతోంది.

వివరాలు:

కంపెనీ: డెంట్సూ

పోస్టు: అనలిస్ట్‌.

అర్హత: డిగ్రీ/ పీజీ.

అనుభవం: 1 - 3 సంవత్సరాలు.

నైపుణ్యాలు/ పరిజ్ఞానం: ఎస్‌క్యూఎల్, జీసీపీ/బిగ్‌ క్వేరీ. ఎక్సెల్ రిపోర్టింగ్, బేసిక్ ఈటీఎల్, పైథాన్/ఆర్, విజువలైజేషన్ టూల్ - గూగుల్ డేటా స్టూడియో/టేబుల్, గూగుల్ యాడ్ వర్డ్స్, డిసిఎమ్, ఫేస్‌బుక్, పిన్‌టెరెస్ట్.

జాబ్ లొకేషన్: బెంగళూరు, చెన్నై, పుణె, గుడ్‌గావ్‌, ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.



 

Some more information 

"Breaking Records: LPU Student Lands 3 Crore Package!"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :