• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Tech Mahindra: టెక్ మహీంద్రాలో అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు 

టెక్ మహీంద్రా కంపెనీ... అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం. ఎస్‌ఏపీ ఎస్‌/ 4హెచ్‌ఏఎన్‌ఏ, సెంట్రల్‌ ఫైనాన్స్‌-2 పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31-08-2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :