• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GPREC: పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో టీచింగ్‌/ నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ.. కింది టీచింగ్‌/ నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. ప్రొఫెసర్‌

2. అసోసియేట్‌ ప్రొఫెసర్

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్

4. పీఏ 

విభాగాలు: సీఎస్‌ఈ, సివిల్‌, మెకానికల్‌, ట్రిపుల్‌ఈ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.

అర్హతలు: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25-05-2024.
 

Some more information 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :