• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RBVVWCP: ఆర్‌బీవీఆర్‌ఆర్‌ కాలేజీలో టీచింగ్‌/ నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

హైదరాబాదు బర్కత్‌పురలోని రాజా బహదూర్‌ వెంకటరామారెడ్డి ఉమెన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ... కింది టీచింగ్‌/ నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. ప్రొఫెసర్‌

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

4. ల్యాబ్‌ టెక్నీషియన్‌

5. ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ అండ్‌ అటెండర్స్‌ 

విభాగాలు: ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాగ్నసీ, ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మా అనాలిసిస్‌, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మ్‌ డీ.

అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను మే 31 లోగా కాలేజీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 31-05-2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :