• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Qualcomm: క్వాల్‌కామ్‌లో అసోసియేట్ ఇంజినీర్ పోస్టులు 

క్వాల్‌కామ్‌ కంపెనీ అసోసియేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కంపెనీ: క్వాల్‌కామ్‌.

పోస్టు: అసోసియేట్ ఇంజినీర్.

అనుభవం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో 4 ఏళ్లకు మించి పని అనుభవం.

అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీ.

నైపుణ్యాలు/పరిజ్ఞానం: సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, గిట్‌, పెర్ఫోర్స్, సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సీ, సీ++, జావా, పైథాన్‌ తదితర  ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ పరిజ్ఞానం, పని అనుభవం.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 

Some more information 

 "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :