• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cisco: సిస్కోలో ఫైనాన్స్ అనలిస్ట్ పోస్టులు 

సిస్కో కంపెనీ... ఫైనాన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* ఫైనాన్స్ అనలిస్ట్ పోస్టులు

అర్హత: బీఎస్‌ డిగ్రీ, సీఏ/ ఎంబీఏ (అకౌంటింగ్/ ఫైనాన్స్‌)తోపాటు ఏడాది పని అనుభవం. ఫైనాన్స్, అకౌంటింగ్ పరిజ్ఞానం, ఎక్సెల్ నైపుణ్యాలు, సిస్టమ్స్ టూల్స్ (బిజినెస్ ఆబ్జెక్ట్స్, ఎస్స్‌బేస్) పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.




Some more information 
 
"The Power of Persistence: Yasir M.'s Path to Prosperity"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :