• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Zeta: జెటాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టులు   

జెటా కంపెనీ.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇన్‌ టెస్ట్-I పోస్టులు 

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్‌బీఈటీగా 1-2 సంవత్సరాల అనుభవం. జావా/ జావాస్ర్కిప్ట్‌/ పైథాన్‌ నైపుణ్యాలు, మైక్రోసర్వీసెస్‌పై అవగాహన, రెస్ట్‌ఫుల్‌ ఆర్కిటెక్చర్ ఏపీఐలు, హెచ్‌టీటీపీ & హెచ్‌టీటీపీఎస్‌ ప్రొటోకాల్‌లు, ఎజైల్ డెవలప్‌మెంట్ మెథడాలజీలలో పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :