• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PhonePe: ఫోన్‌పేలో అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టులు 

ఫోన్‌పే కంపెనీ.. అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

పోస్టు వివరాలు:

* అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టులు

అర్హత: గ్రాడ్యుయేషన్, ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం (క్యూ-కామర్స్), ఇండస్ట్రీస్‌ (చాట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగుళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


Some more information 

"From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"
   
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :