• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Tech Mahindra: టెక్ మహీంద్రాలో సీనియర్‌ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగాలు 

టెక్ మహీంద్రా కంపెనీ... సీనియర్‌ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో 5 నుంచి 12 ఏళ్ల పని అనుభవం. ఎస్‌ఏపీ, ఐఎస్‌యూ బిల్లింగ్‌ అండ్‌ ఏఎంపీ ఇన్‌వాయిసింగ్‌-1, బిజినెస్‌ మాస్టర్‌ డేటా తదితరాల్లో నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.
 

Some more information 

 "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :