• facebook
  • twitter
  • whatsapp
  • telegram

VASAVI: వాసవీ కాలేజ్‌ ఆఫ్ ఇంజినీరింగ్‌లో టీచింగ్‌/ నాన్‌టీచింగ్‌ ఖాళీలు 

హైదరాబాదు ఇబ్రహీంబాగ్‌లోని  వాసవీ కాలేజ్‌ ఆఫ్ ఇంజినీరింగ్‌... టీచింగ్‌/ నాన్‌టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: 

1. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ 

విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్), ఈసీఈ, ఐటీ అండ్‌ మ్యాథ్స్‌, సివిల్‌, ట్రిపుల్‌ ఈ.

2. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, మేనేజర్‌-అల్యుమ్ని రిలేషన్స్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (సీఎస్‌ఈ అండ్‌ ఐటీ), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌), డీఈఓ-కమ్‌-జూనియర్‌ అసిస్టెంట్‌.

అర్హత: డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుకు రూ.57,700-1,82,400. అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,31,400-2,17,100. ప్రొఫెసర్ పోస్టు్కు రూ.1,44,200-2,18,200.

దరఖాస్తు విధానం: ప్రకటన వెలువడిన 15 రోజుల్లోగా పోస్టు/ కొరియర్‌ ద్వారా దరఖాస్తులు పంపించాలి. 

చిరునామా: సెక్రటరీ, వాసవీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, 9-5-81 ఇబ్రహీంబాగ్‌, హైదరాబాద్‌.

మరింత సమాచారం... మీ కోసం!

ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :