• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Netra Vidyalaya: నేత్ర విద్యాలయలో టీచింగ్‌ ఖాళీలు 

రంగరెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని నేత్ర విద్యాలయ అంధుల జూనియర్, డిగ్రీ కళాశాల.. కింది విభాగాల్లో టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు వివరాలు:

1. జూనియర్‌/ డిగ్రీ లెక్చరర్లు

విభాగాలు: ఇంగ్లిష్‌, సంస్కృతం, హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కామర్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌.

2. కంప్యూటర్‌ ఆపరేటర్

అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 05-05-2024.

చిరునామా: ముచ్చింతల్‌ రోడ్డు, శంషాబాద్ మండలం, రంగరెడ్డి జిల్లా.

ఈమెయిల్‌: netracollege@gmail.com

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :