• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIT Kurukshetra: కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. 2024-26 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

ఎంబీఏ ప్రోగ్రామ్ 2024-26

సీట్లు: రెగ్యులర్- 53; సూపర్‌న్యూమరీ- 4, స్పాన్సర్డ్- 7.

అర్హతలు: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.

ఎంపిక ప్రక్రియ: క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ లేదా ఏదైనా ఇతర జాతీయ స్థాయి పరీక్ష స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1000; ఎస్టీ/ ఎస్సీ కేటగిరీకి రూ.500.

ముఖ్య తేదీలు...

దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2024.

గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ: 17-05-2024.

మెరిట్ జాబితా వెల్లడి: 18-05-202

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :