• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IHBAS: ఐహెచ్‌బీఏఎస్‌ దిల్లీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు 

దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్ అండ్ అల్లైడ్‌ సైన్సెస్‌ (ఐహెచ్‌బీఏఎస్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు

1. ప్రొఫెసర్‌: 04 పోస్టులు

2. అడిషనల్‌ ప్రొఫెసర్‌: 07 పోస్టులు

3. అసోసియేట్ ప్రొఫెసర్‌: 12 పోస్టులు

4. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 42

విభాగాలు: న్యూరో రేడియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో అనస్తీషియా, న్యూరాలజీ, క్లినికల్ సైకాలజీ, సైకియాట్రీ, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌, సైకియాట్రిక్‌ నర్సింగ్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధానానుభవం ఉండాలి.

వయోపరిమితి: 41 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆఫీస్ డెరెక్టర్‌, ఐహెచ్‌బీఏఎస్, దిల్షాద్‌ గార్డెన్‌, దిల్లీ చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 14-08-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 22-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :