* ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టెన్త్ ఫలితాలు 2024కు సంబంధించి విద్యార్థి ఫొటోతో కూడిన మార్కుల మెమో విడుదల చేసింది. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసి సంతకంతో విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
Click here for SSC Public Examinations-2024 Results Short Memos
CLICK HERE FOR AP TENTH CLASS 2024 RESULTS
♦ After Tenth Intermediate courses
♦ After Tenth Intermediate vocational courses
♦ After Tenth Polytechnic courses
♦ After Tenth Agriculture polytechnic courses
♦ After Tenth class other courses