ముందు డిగ్రీ.. తర్వాత ఇంటర్.. ఇప్పుడు గ్రూప్-2
కష్టాలు ఏం చేస్తాయి?మనిషిని రాటుదేలుస్తాయి నష్టాలు ఏం నేర్పుతాయి? నిలదొక్కుకోవాలనే తపన పెంచుతాయి అవకాశాలు ఏం ఇస్తాయి? ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరుకోమంటాయి అలా రాటుదేలిన, నిలదొక్కుకున్న, లక్ష్యాన్ని చేరుకొన్న వారే వీరిద్దరూ. గ్రూప్-2లో ప్రథమ స్థానం సాధించిన విజయ్‌కుమార్‌రెడ్డి,