‣ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కళాశాలల చివరి ర్యాంకులు
నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవాలని ఆశపడతారు. అయితే దానికి మెరుగైన ర్యాంకు చాలా ముఖ్యం. ఇటీవల పరీక్ష రాసిన విద్యార్థుల అవగాహన కోసం... గత ఏడాది ఎంత ర్యాంకు సాధించినవారికి ఏ ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది? తెలుగు రాష్ట్రాల్లో సీటు కావాలంటే కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు ఎన్ని? ఈ సమాచారం మీకోసం..
నీట్ మాక్ కౌన్సెలింగ్ - 2022
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ |
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆన్‌లైన్ పరీక్షలు రాసేముందు!
‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!
‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!
‣ ఉజ్జ్వల భారత్ సాకారమే లక్ష్యంగా...
‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు