• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ కొత్త జిల్లాల తాజా స్వరూపం

అభ్యంతరాల పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులు

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం... గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఆ ప్రకారం బుధవారం మంత్రివర్గ సమావేశానికి సమర్పించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

       శ్రీకాకుళం       

రెవెన్యూ డివిజన్‌: పలాస (కొత్తది)

మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగాం,

రెవెన్యూ డివిజన్‌: టెక్కలి

మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనరసుపేట

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం

మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, పోలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు

       విజయనగరం       

రెవెన్యూ డివిజన్‌: బొబ్బిలి(కొత్తది)

మండలాలు: బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ

రెవెన్యూ డివిజన్‌: చీపురుపల్లి(కొత్తది)

మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి మడ్డువలస, సంతకవిటి, రాజాం, గంగువారిసిగడాం

రెవెన్యూ డివిజన్‌: విజయనగరం

మండలాలు: విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస

       పార్వతీపురం మన్యం       

జిల్లా కేంద్రం: పార్వతీపురం

రెవెన్యూ డివిజన్‌: పార్వతీపురం

మండలాలు: పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి

రెవెన్యూ డివిజన్‌: పాలకొండ

మండలాలు: జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం

       అల్లూరి సీతారామరాజు         

జిల్లా కేంద్రం: పాడేరు

రెవెన్యూ డివిజన్‌: పాడేరు

మండలాలు: అరకువ్యాలీ, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు

రెవెన్యూ డివిజన్‌: రంపచోడవరం

మండలాలు: రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం

       విశాఖపట్నం       

రెవెన్యూ డివిజన్‌: భీమునిపట్నం(కొత్తది)

మండలాలు: భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం గ్రామీణం, సీతమ్మధార

రెవెన్యూ డివిజన్‌: విశాఖపట్నం

మండలాలు: గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, మొలగాడ, మహారాణిపేట, పెందుర్తి

       అనకాపల్లి       

రెవెన్యూ డివిజన్‌: అనకాపల్లి

మండలాలు: దేవరాపల్లి, కె.కోటపాడు, అనకాపల్లి, కసింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చాయపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం

రెవెన్యూ డివిజన్‌: నర్సీపట్నం

మండలాలు: నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ

       కాకినాడ       

రెవెన్యూ డివిజన్‌: పెద్దాపురం

మండలాలు: పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి 

రెవెన్యూ డివిజన్‌: కాకినాడ

మండలాలు: సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, కరప, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, పెదపూడి, తొండంగి

       కోనసీమ       

జిల్లా కేంద్రం: అమలాపురం

రెవెన్యూ డివిజన్‌: రామచంద్రాపురం

మండలాలు: రామచంద్రాపురం, కాజులూరు, కె.గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, తాళ్లరేవు

రెవెన్యూ డివిజన్‌: అమలాపురం

మండలాలు: ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు

రెవెన్యూ డివిజన్‌: కొత్తపేట(కొత్తది)

మండలాలు: ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ఆలమూరు

       తూర్పుగోదావరి       

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం

రెవెన్యూ డివిజన్‌: రాజమహేంద్రవరం

మండలాలు: రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట

రెవెన్యూ డివిజన్‌: కొవ్వూరు

మండలాలు: కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజెర్ల

       గుంటూరు       

రెవెన్యూ డివిజన్‌: గుంటూరు

మండలాలు: తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని

రెవెన్యూ డివిజన్‌: తెనాలి

మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను

       శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు       

రెవెన్యూ డివిజన్‌: కందుకూరు

మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వోలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు

రెవెన్యూ డివిజన్‌: కావలి

మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దుత్తలూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు

రెవెన్యూ డివిజన్‌: ఆత్మకూరు

మండలాలు: ఆత్మకూరు, చేజెర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువాయి, రాపూరు

రెవెన్యూ డివిజన్‌: నెల్లూరు

మండలాలు: నెల్లూరు గ్రామీణం, నెల్లూరు నగరం, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం

       పశ్చిమగోదావరి       

జిల్లా కేంద్రం: భీమవరం

రెవెన్యూ డివిజన్‌: నరసాపురం

మండలాలు: నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర

రెవెన్యూ డివిజన్‌: భీమవరం(కొత్తది)

మండలాలు: తణుకు, అత్తిలి, ఇరగవరం, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు

       ఏలూరు       

రెవెన్యూ డివిజన్‌: జంగారెడ్డిగూడెం

మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుకునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి.నరసాపురం, ద్వారకాతిరుమల

రెవెన్యూ డివిజన్‌: ఏలూరు

మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి

రెవెన్యూ డివిజన్‌: నూజివీడు

మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం

       కృష్ణా       

జిల్లా కేంద్రం: మచిలీపట్నం

రెవెన్యూ డివిజన్‌: గుడివాడ

మండలాలు: గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు

రెవెన్యూ డివిజన్‌: ఉయ్యూరు(కొత్తది)

మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి

రెవెన్యూ డివిజన్‌: మచిలీపట్నం

మండలాలు: పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు

       బాపట్ల      

రెవెన్యూ డివిజన్‌: బాపట్ల(కొత్తది)

మండలాలు: : వేమూరు, కొల్లూరు, టి.చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం

రెవెన్యూ డివిజన్‌: చీరాల(కొత్తది)

మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జనకవరం పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు

       పల్నాడు       

జిల్లా కేంద్రం: నరసరావుపేట

రెవెన్యూ డివిజన్‌: గురజాల

మండలాలు: గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి, బొల్లాపల్లి

రెవెన్యూ డివిజన్‌: సత్తెనపల్లి(కొత్తది)

మండలాలు: సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకరికల్లు

రెవెన్యూ డివిజన్‌: నరసరావుపేట

మండలాలు: చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం, ఈపూరు

       ప్రకాశం      

జిల్లా కేంద్రం: ఒంగోలు

రెవెన్యూ డివిజన్‌: మార్కాపురం

మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు

రెవెన్యూ డివిజన్‌: కనిగిరి(కొత్తది)

మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్దచర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు

రెవెన్యూ డివిజన్‌: ఒంగోలు

మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు

       ఎన్టీఆర్‌       

జిల్లాకేంద్రం: విజయవాడ

రెవెన్యూ డివిజన్‌: తిరువూరు(కొత్తది)

మండలాలు: రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం,       ఎ.కొండూరు, మైలవరం

రెవెన్యూ డివిజన్‌: నందిగామ(కొత్తది)

మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు

రెవెన్యూ డివిజన్‌: విజయవాడ

మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణం, విజయవాడ పశ్చిమం, విజయవాడ మధ్య, విజయవాడ ఉత్తర, విజయవాడ తూర్పు, జి.కొండూరు

       కర్నూలు       

రెవెన్యూ డివిజన్‌: కర్నూలు

మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కర్నూలు నగరం, కర్నూలు గ్రామీణం, కోడుమూరు, వెల్దుర్తి

రెవెన్యూ డివిజన్‌: ఆదోని

మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్ద కడుబూరు, కోసిగి, కౌతాళం, హోలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల

రెవెన్యూ డివిజన్‌: పత్తికొండ(కొత్తది)

మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర(తూర్పు), తుగ్గలి, కృష్ణగిరి

       వైఎస్సార్‌      

జిల్లా కేంద్రం: కడప

రెవెన్యూ డివిజన్‌: బద్వేలు

మండలాలు: ఎస్‌.మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజిపేట

రెవెన్యూ డివిజన్‌: కడప

మండలాలు: కడప, చక్రాయపేట, యర్రగుంట్ల, వీరపునాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వొంటిమిట్ట, సిద్దవటం, వేంపల్లి

రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు

మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం

       తిరుపతి      

రెవెన్యూ డివిజన్‌: గూడూరు

మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి

రెవెన్యూ డివిజన్‌: సూళ్లూరుపేట(డివిజన్‌ కేంద్రాన్ని నాయుడుపేట నుంచి సూళ్లూరుపేటకు మార్చారు)

మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడు కండ్రిగ, వరదాయపాళెం, సత్యవేడు

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాళహస్తి(కొత్తది)

మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం

రెవెన్యూ డివిజన్‌: తిరుపతి

మండలాలు: తిరుపతి నగరం, తిరుపతి గ్రామీణం, చంద్రగిరి, రామచంద్రాపురం,     వడమాలపేట, పుత్తూరు, యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు

       శ్రీ సత్యసాయి       

జిల్లా కేంద్రం: పుట్టపర్తి

రెవెన్యూ డివిజన్‌: ధర్మవరం(కొత్తది)

మండలాలు: ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నైకొత్తపల్లి

రెవెన్యూ డివిజన్‌: కదిరి

మండలాలు: కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, ఆమడగూరు

రెవెన్యూ డివిజన్‌: పుట్టపర్తి(కొత్తది)

మండలాలు: బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, నల్లమడ, ఓబుళదేవర చెరువు, గోరంట్ల

రెవెన్యూ డివిజన్‌: పెనుకొండ(కొత్తది)

మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిలమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుదిబండ, రోళ్ల, అమరాపురం, అగలి

       నంద్యాల       

రెవెన్యూ డివిజన్‌: ఆత్మకూరు(కొత్తది)

మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడ్తూరు, బండి ఆత్మకూరు

రెవెన్యూ డివిజన్‌: నంద్యాల

మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల

రెవెన్యూ డివిజన్‌: డోన్‌(కొత్తది)

మండలాలు: బనగానపల్లి, అవుకు, కోయిలకుంట్ల, డోన్‌, బేతంచెర్ల, ప్యాపిలి

       అన్నమయ్య       

జిల్లా కేంద్రం: రాయచోటి

రెవెన్యూ డివిజన్‌: రాజంపేట

మండలాలు: కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లి, టి.సుండుపల్లి

రెవెన్యూ డివిజన్‌: రాయచోటి(కొత్తది)

మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చినమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి

రెవెన్యూ డివిజన్‌: మదనపల్లె

మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండెం, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, బీరంగి కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం

       చిత్తూరు      

రెవెన్యూ డివిజన్‌: నగరి(కొత్తది)

మండలాలు: శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాల సముద్రం, కార్వేటి నగరం, నగరి, నిండ్ర, విజయపురం

రెవెన్యూ డివిజన్‌: చిత్తూరు

మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమర్రి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఐరాల, పులిచర్ల, పాకాల, రొంపిచర్ల

రెవెన్యూ డివిజన్‌: పలమనేరు

మండలాలు: పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, సొదుం, బంగారుపాళెం

రెవెన్యూ డివిజన్‌: కుప్పం(కొత్తది)

మండలాలు: బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, కుప్పం, శాంతిపురం, గూడుపల్లి, రామకుప్పం

       అనంతపురం       

రెవెన్యూ డివిజన్‌: గుంతకల్లు(కొత్తది)

మండలాలు: ఉరవకొండ, విడపనకల్లు,వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి,పామిడి, యాడికి, పెద్దవడుగూరు

రెవెన్యూ డివిజన్‌: అనంతపురం

మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కుడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు

రెవెన్యూ డివిజన్‌: కల్యాణదుర్గం

మండలాలు: రాయదుర్గం, డి.హీరేహాల్‌, కనేకల్‌, బొమ్మనహాల్‌, గుమ్మగట్ట, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, సెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.