• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1. .నెట్ డెవ‌ల‌ప‌ర్ 

డ్రాసెరా సంస్థ .నెట్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

.నెట్ డెవ‌ల‌ప‌ర్ 

అర్హ‌త‌: బీఎస్‌/ ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1 - 5 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఈ-మెయిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌

మజెంటో ఇండియా సంస్థ ఈ-మెయిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఈ-మెయిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 2 - 5 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. పైథాన్ టూల్స్ డెవ‌ల‌ప‌ర్‌

పీర్‌లాజిక్ సంస్థ పైథాన్ టూల్స్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* పైథాన్ టూల్స్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3 - 5 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-10-2021