• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ భౌతిక శాస్త్రంలో 10 ప్రశ్నలు పెంపు 

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌లో ఈ ఏడాది మార్పులు తీసుకొచ్చారు. భౌతిక శాస్త్రంలో ఇప్పటి వరకు 30 ప్రశ్నలు ఉండగా.. వీటిని 40కి పెంచారు. గణితంలో 60 ప్రశ్నలను 50కి కుదించారు. మొత్తం 120 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. గణితం-50, భౌతికశాస్త్రం-40, రసాయనశాస్త్రం-30 ప్రశ్నలు ఉంటాయి. 

Posted Date : 04-08-2021