తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ.
ముఖ్య వివరాలు
తరగతులు: 4 నుంచి 9వ తరగతి (గిరిజన విద్యార్థులకు మాత్రమే - బ్యాక్లాగ్ సీట్లు)
ఖాళీ సీట్లు: 1153
పాఠశాలలు: గూడూరు, కోట, వెంకటగిరి, తిరుపతి (బాలికలు), గొటిప్రోలు, నాయుడుపేట, చెన్నూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు (బాలురు)
దరఖాస్తు గడువు: మే 20, 2024
దరఖాస్తు విధానం: ఆయా పాఠశాలల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి
ఎంపిక: ఖాళీల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మే 30న జిల్లా కార్యాలయంలో లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు
అర్హత: సంబంధిత తరగతికి ముందు తరగతి ఉత్తీర్ణత
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.