• facebook
  • whatsapp
  • telegram

TG INTER: ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు

* రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష 2024 ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పరీక్ష హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. 
 

  Recounting of valued answer Scripts Results  

 

  Reverification of valued answer Scripts Results  
 

Published Date : 19-05-2024 15:00:36

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం