• facebook
  • whatsapp
  • telegram

ATO: జూన్‌ 6న ఏటీఓ రాత పరీక్ష

ATO: పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌(ఏటీఓ) పోస్టుల రాత పరీక్షను జూన్‌ 6న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణా శాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.