• facebook
  • whatsapp
  • telegram

Central Government Jobs: 6154 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

1) డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 630 సైంటిస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్ (దిల్లీ)లోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) డీఆర్‌డీఓ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్టు-బి పోస్టులు

మొత్తం ఖాళీలు: 630

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) కోల్‌ ఇండియాలో 1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ బోగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గేట్‌-2022 స్కోర్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

మొత్తం పోస్టులు: 1050

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) హెచ్‌పీసీఎల్‌లో 294 పోస్టులు

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం పోస్టులు: 294

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి..

 

4) కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 330 పోస్టులు

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం పోస్టులు: 330

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5) నేవీ - 2800 అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ అగ్నిపథ్‌ స్కీం ద్వారా అర్హులైన అవివాహిత స్ర్తీ, పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) - 01/ 2022 బ్యాచ్‌

మొత్తం పోస్టులు: 2800

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6) సీ-డ్యాక్‌లో 650 పోస్టులు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీ-డ్యాక్‌ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 650

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7) ఏఏఐలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)

మొత్తం ఖాళీలు: 400

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.