• facebook
  • whatsapp
  • telegram

IIT Hyderabad: ఐఐటీకి రండి.. సంస్కృతం నేర్చుకోండి

ఈనాడు, సంగారెడ్డి: సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఐఐటీ హైదరాబాద్‌ శుభవార్త చెప్పింది. ఈ అక్టోబరు నుంచి సర్టిఫికెట్‌ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఐఐటీ ఆచార్యులు, సిబ్బంది, ఇక్కడి విద్యార్థులతో పాటు బయటివారు కూడా ఈ సర్టిఫికెట్‌ కోర్సులో చేరి సంస్కృతం నేర్చుకోవచ్చు. ఇందుకోసం దిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బి.ఎస్‌.మూర్తి తెలిపారు. ఆసక్తి ఉన్న వారు  https://forms.gle/EZvquTY1VtdY7Rwh6 లింక్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.