• facebook
  • whatsapp
  • telegram

DCC Bank Jobs: ఏపీ డీసీసీ బ్యాంకుల్లో 394 పోస్టులు

1) గుంటూరు డీసీసీబీలో 67 పోస్టులు

గుంటూరు(ఏపీ) జిల్లాలోని ది గుంటూర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఏడీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 67

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) కాకినాడ డీసీసీబీలో 60 పోస్టులు 

తూర్పుగోదావరి(ఏపీ) జిల్లా, కాకినాడలోని ది డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (డీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 60

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) విజయనగరం డీసీసీబీలో 24 పోస్టులు 

విజయనగరం(ఏపీ) జిల్లాలోని ది డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (డీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 24

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) అనంతపూర్‌ డీసీసీబీలో 86 పోస్టులు 

అనంతపురం(ఏపీ) జిల్లాలోని ది అనంతపూర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఏడీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 86

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5) కడప డీసీసీ బ్యాంకులో 75 స్టాఫ్‌ అసిస్టెంట్లు

కడప(ఏపీ) జిల్లాలోని ది కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌  కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* స్టాఫ్‌ అసిస్టెంట్లు/ క్లర్కులు

మొత్తం ఖాళీలు: 75

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6) నెల్లూరు డీసీసీబీలో 65 పోస్టులు 

నెల్లూరు(ఏపీ) జిల్లాలోని ది నెల్లూరు డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఏడీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 65

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7) కర్నూలు డీసీసీబీలో 17 పోస్టులు 

కర్నూలు(ఏపీ) జిల్లాలోని ది డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (డీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 17

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 22-11-2021