జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ ట్యూషన్ రుసుం చెల్లింపునకు ఆలస్య రుసుంతో అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి సకాలంలో ట్యూషన్ రుసుం చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా చెల్లించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.