• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) గాంధీజీ మ‌హిళా క‌ళాశాల‌లో వివిధ ఖాళీలు 

విజ‌య‌వాడ‌లోని గాంధీజీ మ‌హిళా క‌ళాశాల కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ఫ్యాక‌ల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, లైబ్రేరియ‌న్‌, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) మేరీస్‌ స్టెల్లా కాలేజ్‌, విజ‌య‌వాడ‌లో ప్ర‌వేశాలు

విజ‌య‌వాడ‌లోని మేరీస్ స్టెల్లా కాలేజ్ కింది వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఇంట‌ర్మీడియ‌ట్ కోర్సులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీలో వివిధ ఖాళీలు 

హైద‌రాబాద్‌లోని మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.

పోస్టులు: ప్రొఫెస‌ర్, ఆసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-09-2021