• facebook
  • whatsapp
  • telegram

AP Government Jobs: ఏపీలో 2284 ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఏపీ హైకోర్టు - 174 పోస్టులు 

అమరావతి (ఆంధ్రప్రదేశ్‌)లోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 174

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఏపీ, మెడికల్‌ జాబ్స్‌ - 1959

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఏపీపీఎస్సీ - 151 పోస్టులు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 151

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 27-09-2021