• facebook
  • whatsapp
  • telegram

Inter: ఇంటర్‌ విద్య ఇన్‌ఛార్జి కమిషనర్‌గా రామకృష్ణ 

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ విద్య ఇన్‌ఛార్జి కమిషనర్‌గా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్‌ రామకృష్ణను నియమించారు. రామకృష్ణ ఇంటర్‌ విద్య నుంచి బదిలీపై రిజిస్ట్రేషన్‌ శాఖకు వెళ్లారు. కొత్తగా చేరాల్సిన శేషగిరిబాబు బాధ్యతలు తీసుకోవడంలో ఆలస్యంకావడంతో తిరిగి రామకృష్ణనే నియమించారు.

Posted Date : 22-10-2021