దిల్లీ: కెనడాలో చదువుకునేందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) పరీక్షకు నేరుగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇకపై ప్రతి విభాగంలో కనీసం 6 బాండ్ల చొప్పున సాధించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ది ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) విభాగం చేసిన ఈ మార్పులు ఆగస్టు 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇకపై ఓవరాల్‌గా 6 బాండ్ల స్కోరు సాధిస్తే సరిపోతుందని ఐడీపీ ఎడ్యుకేషన్ దక్షిణాసియా, మారిషస్ ప్రాంతీయ సంచాలకుడు పీయుష్ కుమార్ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.12 లక్షల మంది విద్యార్థులు
‣ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
‣ డిగ్రీ, బీటెక్‌తో వాయుసేనలో ఉన్నతోద్యోగం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.