* ఏప్రిల్ 27న పరీక్ష నిర్వహణ
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు హాల్టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో టెన్త్ హాల్టికెట్/ మొబైల్ నంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్ వివరాలతో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పాలిసెట్ హాల్టికెట్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.